Manchu Mohan babu and his Sons At Tiruapati court : ఫీజు రీఎంబర్స్ మెంటు ధర్నా కేసు | ABP Desam

2022-06-28 471

సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేశారు.